Flash: లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు

0
90

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. హడిగామ్​​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందగా..పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఆ సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు.. బలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.