తెలంగాణ: జగిత్యాల జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్తంభంపల్లి వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు శ్యాంసుందర్, సాగర్‌గా పోలీసులు గుర్తించారు.