Flash News : నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలింది : రెండు వాహనాలు ధ్వంసం (వీడియో)

0
115

విశాఖపట్నం జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ కూలిపోయింది. అనకాపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ పిల్లర్ ఒక్కసారిగా స్లిప్ అయి వాహనాల మీద పడడంతో వాహనాలు భూమికి అతుక్కుపోయాయి. కారులో ఇద్దరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. హైవే విస్తరణలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

దానికి సంబంధించిన వీడియో లింక్ ఉంది చూడొచ్చు…

https://www.facebook.com/alltimereport/videos/173941671430980