ఏపీలో దారుణం..దంపతుల దారుణ హత్య

0
116
 ఏపీ లోని నెల్లూరు జిల్లా అశోక్ నగర్​లో దారుణం జరిగింది. కరెంట్ ఆఫీస్ సెంటర్​లో క్యాంటీన్ నిర్వహించే దంపతులను కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దుండగులు హత్యకు ఉపయోగించిన కత్తి, కర్ర స్వాధీనం చేసుకున్నారు.