ఏపీలో కలకలం..మహిళ దారుణ హత్య

0
84

ఏపీలో కలకలం రేగింది. నెల్లూరు జిల్లాలోని జలదంకి గ్రామం శివారు ప్రాంతంలో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. మానేడి కొండమ్మ అనే వృద్ధిరాలిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటి మీదున్న బంగారం ఎత్తుకెళ్లినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.