ఏపీలో కలకలం..ఆస్తి కోసం దారుణ హత్య

0
77

ఏపీలో దారుణ హత్య కలకలం రేపింది. కర్నూలు జిల్లా కోసిగిలో బొంతుల నరసమ్మ అనే మహిళపై కొడుకులు హత్య చేశారు. ఆస్తి తగాదాలో పిన్నినే వేట కొడవళ్ళతో దాడి చేశారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.