వరంగల్: కార్పొరేటర్ భర్త అరెస్ట్

Warangal: Corporator's husband arrested

0
84

ఓ యువతిని పెళ్లి పేరిట నమ్మించి అత్యాచారం చేయించిన కేసులో వరంగల్ కార్పొరేటర్ భర్త శిరీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23న బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మిల్స్ కాలనీ పోలీసులు అత్యాచారం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న శిరీష్ ను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి పరకాల జైలుకు తరలించారు.