పాము కాటు నుంచి ఈ పిల్లి ఎంత తెలివిగా తప్పించుకుందో ఈ వీడియో చూడండి

Watch this video to see how this cat escaped from the snake bite

0
48

ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులకి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక పిల్లి కుక్కల గురించి కూడా అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక పిల్లి విషయంలో మనం అది ఎదురు వస్తే అపశకునం అంటాం. ఇక యుద్ధవిద్యల్లో పిల్లిని మించిన జంతువు లేదంటారు జపాన్ వాసులు.

సాధారణంగా వేగంగా దాడి చేయడంలో పాముకు మించినది లేదు. అయితే ఇక్కడ ఓ పాము పిల్లిపై దాడి చేసింది. ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాము ప్లాస్టిక్ బుట్టలో ఉంది. అక్కడ పిల్లి పక్కన ఉంది. ఈ సమయంలో ఆ పాము ఒక్కసారిగా పైకి వచ్చి ఆ పిల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది.

పిల్లి చాలా చురుకుగా ఉంది. అది ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి జంప్ కొట్టింది. అది ఎంత వేగంగా జంప్ చేసిందో చూడండి. సెకన్ లేట్ అయినా ఆ పాము కోరలు ఆ పిల్లికి తగిలేవి. మరి మీరు ఆ వీడియో చూడండి.