పెళ్లి మండపంలో పెళ్లికొడుక్కి కోపం వచ్చింది ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి

Watch this video to see what the groom got angry at in the mandapam

0
116

సోషల్ మీడియా అనేది ఓ ప్రపంచం. ఇందులో ఎన్నో రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించి అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహం జరుగుతున్న సమయంలో వరుడికి ఎందుకో చాలా కోపం వచ్చింది. ఇక అక్కడ నుంచి అన్నీ వదిలేసి వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. పెళ్లికొడుకు అమ్మాయికి సింధూరం పెట్టాలి. ఈ సమయంలో అమ్మాయి బెట్టు చేస్తుంది. ఆమె సింధూరం పెట్టించుకోదు. దీంతో వరుడు తిలకం పెడితే ఆమె పక్కకు తిరగడంతో అతనికి కోపం వస్తుంది. చిర్రెత్తుకొచ్చిన వరుడు పెళ్లి మండపం నుంచి కిందకు దిగుతాడు. ఆ కోపంలో అతని తలపాగాను, దండను విసిరేస్తూ వెళ్లిపోతాడు.

ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా ఎందుకు చేశాడు, అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలియలేదు. ఈ వీడియో మీరు చూడండి.

https://www.instagram.com/reel/CRQ2PowF59q/?utm_source=ig_embed&ig_rid=c629fad5-ab9b-43cc-ab27-e7377ebf35d5