పిల్లలు పుట్టడం లేదని ఆస్పత్రికి వెళ్లారు – భార్యపై కన్నేసిన డాక్టర్ ఏం చేశాడంటే

Went to the hospital not having children

0
128

పిల్లలు పుట్టడం లేదు అని పదేళ్లుగా తమకు సంతానం లేకపోవడంతో, మైఖల్ – లూసీ ఇద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో భర్తకి కాస్త ఇబ్బంది ఉంది అని మందులు వాడితే పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని తెలిపాడు డాక్టర్ . అయితే కొద్ది రోజులు మందులు వాడిన తర్వాత ఇద్దకూ చెకప్ కోసం అక్కడకు వచ్చారు. ఈ సమయంలో ఆ డాక్టర్ లూసీపై మనసు పారేసుకున్నాడు.

నీ భర్తతో ఉంటే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. నీకు పిల్లలు పుట్టరు అని ఆమెని భయపెట్టాడు. అంతేకాదు ఆమెని తన మత్తైన మాటలతో తనవైపు తిప్పుకున్నాడు. చివరకు ఇద్దరూ అఫైర్ పెట్టుకున్నారు. ఇక ఆరు నెలల తర్వాత ఆమె గర్భవతి అయింది. అయితే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో మైఖల్ కి అనుమానం వచ్చింది.

ఆమెని సీక్రెట్ గా ఫాలో అయితే, ఆ డాక్టర్ తో అఫైర్ పెట్టుకుంది అని తేలింది. ఆ గర్భానికి కారణం కూడా వైద్యుడు అని తెలిసి వారిపై కేసు పెట్టాడు. అంతేకాదు తనకు విడాకులు కావాలి అని సెంట్రల్ కోర్టులో కేసు వేశాడు. కొలంబియాలో ఈ వార్త పెను వైరల్ అవుతోంది.