ఇంట‌ర్వ్యూకి వెళ్లిన చెల్లి అక్క అక్క‌డ‌కు వ‌చ్చి ఏం చేసిందంటే

భర్తతో చెల్లి ఎఫైర్

0
90

మ‌హిళ‌లు ఏమైనా త‌ట్టుకుంటారు కాని తన భ‌ర్త మ‌రో స్త్రీతో సంబంధం పెట్టుకుంటే త‌ట్టుకోలేరు. భ‌ర్తే స‌ర్వ‌స్వం అని వ‌చ్చిన ఆమె త‌న‌ను మోసం చేస్తున్నాడు అని తెలిస్తే ఇటు భ‌ర్త‌ని ఆ మ‌హిళ‌ల‌ని కూడా రోడ్డుకి ఈడుస్తుంది. ఇక్క‌డ అదే జ‌రిగింది అయితే ఏకంగా సొంత చెల్లి త‌న భ‌ర్త‌తో అఫైర్ పెట్టుకున్నాడు అని తెలిసి షాక్ అయింది.

అయితే ఆమె చెల్లి అదే స‌మ‌యంలో ఇంట‌ర్వ్యూకి వెళ్లింది. అక్క‌డ ఆమెకి ఇంట‌ర్వ్యూ జ‌రుగుతోంది
ఇంతలో ఆ గది తలుపు తెరుచుకుంది. ఆమె అక్క ఆ అమ్మాయిపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఆమెని ఎంత వారించినా అక్క ఆవేశం చ‌ల్లార‌లేదు. తన భర్తతో చెల్లి ఎఫైర్ పెట్టుకున్న‌ట్లు తెలిసి ఇలా అంద‌రి ముందు బుద్ది చెప్పింది.

సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది ఈ వీడియో . అయితే కొంద‌రు దీనిని స‌పోర్ట్ చేస్తున్నారు మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఇంత ర‌చ్చ‌జ‌రిగినా ఆమె ఎంత గొప్ప‌గా ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నా ఆమెకి ఉద్యోగం రాదు అని మ‌రికొంద‌రు అంటున్నారు.

వీడియో ఇదే
https://twitter.com/59dallas/status/1436672567948062724