కలలో అగ్ని కనిపిస్తే ఏమవుతుంది ఏదైనా అపసూచికనా ?

What happens if you see fire in a dream

0
122

నిద్ర సమయంలో చాలా మంది కలలు కంటారు. అయితే ఈకలల గురించి చాలా మందికి ఓ అనుమానం ఎలాంటి కలలు వస్తే మంచిది. ఏ కలలు వస్తే ఇబ్బంది ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి.
తమ కలలో అగ్నిని చూస్తుంటారు కొంతమంది. ఇక అక్కడ నుంచి ఒకటే టెన్షన్. అసలు ఇలా ఎందుకు కల వచ్చింది.ఏదైనా అపశకునం జరుగుతుందా అనే భయం చాలా మందికి ఉంటుంది.

స్వప్నశాస్త్రం ప్రకారం కలలో అగ్ని కనిపించడం కీడుకు సంకేతం కాదని పండుతులు చెబుతున్నారు. దీనిపై మీరు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు. ఏదైనా అగ్ని జ్వాలలా వస్తే అది ఏ ప్రాంతంలో అనేది పరిశీలన చేయండి.

మీకు ఏదైనా పూజల దగ్గర అగ్ని మంట కనిపిస్తే అది శుభం అనే చెప్పాలి. అలాగే మీరు ఏనాటి నుంచో ఇబ్బంది పడుతున్న అప్పుల గురించి కూడా కాస్త రిలీఫ్ అవుతారు. వివాహం కానివారికి పెళ్లి యోగ్యం ఉంటుందట. సంతానం యోగం, ధన సంపాదన ఇవన్నీ కూడా వస్తాయి.