Crime: గేర్ బాక్సుల్లో తెల్ల పొట్లాలు..విలువ రూ.200 కోట్లు

0
116

తుక్కు సామగ్రితో వెళ్తున్న ఓ ఓడరేవులో భారీగా హెరాయిన్ పట్టుబడడం కలకలం రేపింది.  కోల్‌కతా రేవులో ఓడరేవులోని గేర్ బాక్సుల్లో రూ.200 కోట్లు విలువ చేసే 39.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది.  కోల్‌కతా రేవు నుంచి మరో దేశానికి పంపించే ఉద్దేశంతో ఈ కంటైనర్‌ను ఇక్కడికి రప్పించినట్లు తేలిందన్నారు అధికారులు.