ఈ పాము ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించింది – ఈ వీడియో చూస్తే షాక్

Why this snake behaved so badly - shock if you watch this video

0
103

మనం సాధారణంగా పామును చూస్తే భయపడిపోతాం. నాగుపాము కనిపించింది అంటే అస్సలు ఆ దరిదాపుల్లో కూడా ఉండం. ఏకంగా ఇక్కడ ఓ పాము ఎంత వేగంగా ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిచిందో చూస్తే మతిపోతుంది. అంతేకాదు అక్కడ ఆడుకుంటున్న బాబుని కూడా అది కాటు వేసేది. క్షణాల్లో ఆ తండ్రి వచ్చి ఆ బిడ్డని తీసుకువెళ్లాడు.

వియత్నాంలోని సాక్ తాంగ్ గ్రామంలో ఓ పిల్లాడు ఇంటి వరండాలో నేల మీద కూర్చొని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అక్కడ బాబు తాత కూడా పక్కన ఉన్నాడు. అయితే అక్కడ వేగంగా పాము వస్తోంది. తాత అరుపులు అరిచాడు. వెంటనే ఆ బాబు తండ్రి వచ్చి ఆ బాబుని తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. అయితే అది మాత్రం చాలా వేగంగా ఇంటిలోకి వెళ్లాలి అని ప్ర‌య‌త్నించింది.

దాని వేగం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది ఏమైనా పగ పట్టిందా అనేంతగా మాట్లాడుకుంటున్నారు. మీరు ఆ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?time_continue=12&v=hRAxdQOhFE4&feature=emb_title