అసలు భార్యేనా అక్రమ సంబంధం మోజులో దారుణం

Wife having an affair

0
90

కొంత మంది ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటే అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భార్యని భర్తని కూడా చంపేస్తున్నారు. ఇలాంటి దారుణాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ముజఫర్పూర్లోని సికందర్పూర్ నగర్ ప్రాంతానికి చెందిన రాధ అనే వివాహిత తన ప్రియుడు సుభాష్, సోదరి రాధలతో కలిసి తన భర్త రాకేష్ను చంపేసింది అయితే ఇది ఎంత దారుణం అంటే.
భర్త మృతదేహాన్ని వదిలించుకోవడానికి దాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలను కెమికల్లో వేసి కరిగించేందుకు ప్రయత్నించారు.

కానీ అది పేలడంతో ఒక్కసారిగా ఆ పేలుడు సౌండ్ కి స్ధానికులు అక్కడ ఏదో జరుగుతుంది అని పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలసులు వచ్చి చూసే సరికి ఇక్కడ ఇంత దారుణం జరిగింది. ఫ్లాట్ లోపల చెల్లాచెదురుగా మృతదేహం ముక్కలు కనిపించాయి.

ఈ మృతదేహం రాధ భర్త రాకేశ్గా గుర్తించారు. అయితే భర్తని ఎందుకు ఇంత దారుణంగా చంపింది అంటే
రాకేశ్ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇంటికి రావడం మానేశాడు అయితే అతని పార్టనర్ అయిన
సుభాష్ ఆమెని చూసుకునే వాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల భర్తను ఇంటికి పిలిపించిన రాధ.. తన ప్రియుడు సుభాష్, చెల్లెలు, తల్లి సహాయంతో చంపేసింది.