భర్త ఆఫీసుకి – ప్రియుడితో భార్య సరసాలు పట్టించిన ఇంటి ఓనర్

ఇంటి ఓనర్ కి వీరి వ్యవహారం తేడా అనిపించింది

0
144

నవీన్ జ్యోతి చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. వీరికి వివాహం అయి ఐదు సంవత్సరాలు అయింది. నవీన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జ్యోతి ఇంజినీరింగ్ చదివే సమయంలో శ్యామ్ ని ప్రేమించింది. ఆమె అతనితో మూడు సంవత్సరాలు ప్రేమలో ఉంది. కాని కులాలు వేరు కావడంతో ఆమె పేరెంట్స్ పెళ్లికి నో చెప్పారు. ఆరు నెలల తర్వాత నవీన్ ని తీసుకువచ్చి వివాహం జరిపించారు. ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ భర్తతో వెళ్లిపోయింది.

అయితే అనుకోకుండా ఈ మ‌ధ్య‌ జ్యోతి శ్యామ్ ని కలిసింది. ఈ సమయంలో ఒకరికి ఒకరికి పాత విషయాలు గుర్తు వచ్చాయి. వారి ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజూ చాటింగ్ రోజూ కాల్స్ మాట్లాడుకునేవారు. ఉదయం పదిగంటలకు భర్త ఆఫీసుకి వెళ్లగానే సాయంత్రం ఆరు గంటల వరకూ ఇద్దరూ ఫోన్ కాల్స్ చివరకు ఓ రోజు శ్యామ్ ఆమె ఇంటికి వచ్చాడు. ఇద్దరూ శారీరకంగా దగ్గర అయ్యారు.

అయితే ఇక్కడ హస్ట ల్ లో ఉంటూ రోజూ ఆమె ఇంటికి వెళ్లి కలిసేవాడు. మొత్తానికి ఇంటి ఓనర్ కి వీరి వ్యవహారం తేడా అనిపించింది. భర్తకి విషయం చెప్పాడు. అతను కూడా ముందు నమ్మలేదు. రెండు మూడుసార్లు భార్య ఫోన్ సీక్రెట్ గా ఉంచడం చూసి షాక్ అయ్యాడు. ఇక ఓరోజు మధ్నాహ్నం ఇంటికి వచ్చేసరికి భార్య శ్యామ్ తో బెడ్ రూమ్ లో అడ్డంగా దొరికింది. చివరకు పెద్దలను పిలిచి విడాకులకి అప్లై చేసుకుంటాను అన్నాడు దీనిపై స్టేషన్ లో కేసు పెట్టాడు.