Breaking News : భార్య ఉరి.. భర్త వీడియో తీశాడు

wife suicide

0
99

నెల్లూరు : ఆత్మకూరులో లోని జె ఆర్ పేట లో దారుణం..
భార్య ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే వీడియో తీసి పైశాచిక ఆనందం పొందిన భర్త..
అనుమానంతో భార్యను వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న భార్య..
భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు..
భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరు అనుమానాలతో తరచు గొడవలు.పెంచలయ్య , కొండమ్మ దంపతులకు పదిహేనేళ్ల క్రితం జరిగిన వివాహం..ఇద్దరు పిల్లలు..బ్యాంక్ ఎటిఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భర్త పెంచలయ్య.. పొదుపు ఆర్ పి గా పనిచేస్తున్న భార్య కొండమ్మ..