ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో మహిళ పరార్‌

0
117

దేశంలో రోజురోజుకు ఆడవాళ్లు పనులకు హంతే లేకుండా పోతుంది. కేవలం వాళ్ళ సంతోషం కోసం ఎంతటి పనికైనా వెనుకాడడటం లేరు. పెళ్ళి చేసుకుని ఆనందంగా చూసుకోవాల్సిన భర్తనే కూరగాయలు తీసుకొస్తానని నమ్మించి మోసం చేసి మార్కెట్లో నుండి ప్రియుడితో పరారయినా ఘటన బీహార్ రాష్ట్రం ఖగారియా పరిధి మాదర్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్ళితే..మాదర్ గ్రామానికి చెందిన బబ్లు కుమార్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటుండగా సమిత్ కుమార్ అనే వ్యక్తికి బబ్లు కుమార్ భార్య పరిచయం కావడంతో అది కాస్త వివాహేత సంబందానికి దారి తీసింది. దాంతో తరచూ కలుస్తూ ఉండేవారు. ఈ క్రమంలో వారిరువురు లేచి పోదామని నిర్ణయించుకొని ప్లాన్ వేసుకున్నారు.

ఏప్రిల్ 20న కూరగాయలు తీసుకొస్తానని బబ్లు కుమార్ భార్య ఇంటి నుంచి వెళ్ళి తిరిగిరాకపోవడంతో బబ్లు ఆందోళనకు గురయ్యాడు. ఇంతలోనే మీ భార్య, నేను గుజరాత్ పారి పారిపోయి పెళ్లిచేసుకోబోతున్నాం అని సమిత్ కుమార్ చెప్పోడంతో బబ్లు పోలీసులను ఆశ్రయించారు. కానీ అప్పటికే  సమిత్ కుమార్ మోర్ఖాహి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దాంతో మహిళా సమిత్ కుమార్ ని పెళ్ళి చేసుకుంటానని గట్టి పట్టు పట్టడంతో వారిరువురికి పోలీసులే పెళ్ళి చేసారు. ప్రస్తుతం ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.