Flash News- యువ జర్నలిస్టు దారుణ హత్య

Young journalist brutally murdered

0
77

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ క్లినిక్లపై వార్తలు రాసిన జర్నలిస్టు హత్యకు గురయ్యారు. బిహార్ లోని మధుబని జిల్లాకు చెందిన అవినాష్ (22) లోకల్ న్యూస్ పోర్టల్లో పని చేస్తున్నారు. ఈ మేరకు నకిలీ క్లినిక్ల దందాలపై గళం విప్పారు. తమ జోలికి రావొద్దని కొందరు అతన్ని బెదిరించారు. లంచం ఇస్తామన్నా..జర్నలిస్ట్ అవినాష్ లొంగలేదు. దీంతో అతన్ని కిడ్నాప్ చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. .