Breaking: యూట్యూబర్ ఆత్మహత్య..వ్యూస్ పెరగట్లేదని..

0
84

ఓ యూట్యూబర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన గేమ్ ఛానల్ కు వ్యూస్ పెరగడం లేదని డీనా అనే యువతి బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ యువతి హైదరాబాద్ లోని సైదాబాద్ కు చెందినది కాగా ప్రస్తుతం ఐఐటీలో చదువుతుంది. అయితే ఆత్మహత్యకు ముందు ఆ యువతి సూసైడ్ నోట్ లెటర్ అప్ లోడ్ చేసినట్లు తెలుస్తుంది.