అష్టోత్తరం తో శివపూజ చేసే టైం లేదా? ఈ 8 నామాలతో పూజ పరిపూర్ణం!

-

8 namas instead of astothara for lord shiva puja : పరమశివునికి పూజ చేసేటప్పుడు, శివ అష్టోత్తరంతో (108 నామాలు) పూజ చేయాలి. ఒకవేళ పూజకు సమయం లేక, ఏదో కారణం చేత సమయం లేకుంటే అప్పుడు ఎనిమిది నామాలతో చేస్తే శివ పూజ పూర్తి అయినట్టే.

- Advertisement -

శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఈ ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు.
1)భవాయ దేవాయ నమః
2)శర్వాయ దేవాయ నమః
3)ఈశానాయ దేవాయ నమః
4)పశుపతయే దేవాయ నమః
5)రుద్రాయ దేవాయ నమః
6)ఉగ్రాయ దేవాయ నమః
7)భీమాయ దేవాయ నమః
8)మహతే దేవాయ నమః
ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...