తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్

-

Break darshans at Tirumala Srivari Temple on December 27 are cancelled: తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని స్పష్టతనిచ్చింది.

- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు.  అందుకే ఆరోజున బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి TTDకి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Read Also: హ్యాపీ లైఫ్ కోసం ఈ 12 రూల్స్ పాటించాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...