Garuda Puranam: గరుడపురాణం పుస్తకం ఇంట్లో ఉంచుకోవచ్చా?

-

Garuda Puranam: వ్యాసభగావానుడి పద్దెనిమి పురాణాలాలో గరుడ పురాణము ఒకటి. నరకం గురించి, పాపుల శిక్షల గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు విష్ణువు చెప్పిన సమాధానాలు ఈ పురాణంలో ఉన్నాయి. మిగిలిన పురాణాలలో కూడా ఈ విషయాలు సందర్భానుసారముగా చోటు చేసుకున్నాయి. దీనిలో ప్రేత కల్పము ఉండడం వలన ఇంట్లో ఉంచుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఈ పురాణం వ్యాస భగవానుడు వ్రాశాడు. అన్ని పురాణాల్లా దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎలాంటి ఆక్షేపణలు లేవు. ఎవ్వరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కలిపి ఇవ్వాలి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...