శుక్రవారం రోజు సుమంగళి స్త్రీలు చేయకూడని పనులు

-

Things not to be done by women on Friday

- Advertisement -

1. శుక్రవారం తలలో పేలు చూడరాదు

2. అందం మీద దృష్టి పెట్టకుండా ముఖానికి పసుపు రాసుకోవాలి.

3. శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు

4. నలుపు రంగు బట్టలు వేసుకోరాదు.

5.శుక్రవారం మాంసాహారం తినరాదు.

6. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు.

7. శుక్రవారం ఎవరు పువ్వులు, గాజులు ఇచ్చినా కాదనకూడదు. తీసుకోవాలి.

8. శుక్రవారం రోజు స్త్రీ అబద్దం ఆడరాదు.

9. శుక్రవారం మెడలో తాళి లేకుండా ఉండరాదు.

10. గుమ్మం, వాకిలి అశుభ్రంగా ఉంచరాదు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...