శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. తన్మయత్వంలో భక్తులు(వీడియో)

-

Thousands of devotees witness Makarajyothi at Sabarimala: శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. అయ్యప్ప సన్నిధికి ఈశాన్య దిశగా పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. మకర జ్యోతిని చూసేందుకు అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు. మకర జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు. అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులన్నీ మార్మోగుతున్నాయి. మకర జ్యోతి(Makarajyothi) దర్శనం కోసం అయ్యప్ప మాలను ధరించి.. ఎంతో నిష్టగా పూజించి.. ఎట్టకేలకు జ్యోతి దర్శనం చేసుకున్న స్వాములు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతున్నారు. జ్యోతి దర్శనే శరణమయ్యప్ప అంటూ నినాదాలు చేస్తూ స్వామిని తలుచుకుంటున్నారు.

- Advertisement -

Read Also:

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...