Kanipakam | కాణిపాకంలో ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభం

-

Kanipakam |కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో నూతనంగా ఆర్జిత, ఉదయాస్తమాన సేవలు ప్రారంభిస్తూ ఆలయ అధికారులు నిర్ణయించారు. మార్చి 4 నుంచి సహస్ర నామార్చన ఆర్జిత సేవను, 5 నుంచి ఉదయాస్తమాన సేవను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సహస్ర నామార్చన సేవ రోజూ ఉదయం 6-6.45 గంటల మధ్య జరుగుతుందని చెప్పారు. టికెట్ ధర రూ.వెయ్యి కాగా, ఇద్దరు భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రూ.లక్ష చెల్లిస్తే ఉదయాస్తమాన సేవలో పదేళ్లపాటు పాల్గొనవచ్చని వివరించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...