Vahana’s of hindu gods and goddesses:
- Advertisement -
గంగానదికి మొసలి,
ఇంద్రునకు ఐరావతము,
శివునకు వృషభము,
శనికి కాకి,
రతీమన్మధులకు చిలుక, పార్వతీదేవికి సింహము, హనుమంతునకు ఒంటె, వినాయకునికి ఎలుక,
కుబేరునకు నరుడు,
యమునా నదికి తాబేలు, వాయుదేవునకు లేడి,
సూర్యునికి ఏడు అశ్వాలుగల రథం,
లక్ష్మీదేవికి గుడ్లగూబ, బ్రహ్మసరస్వతులకు హంస,
కుమారస్వామికి నెమలి,
దుర్గకు పెద్దపులి,
శ్రీ మహావిష్ణువుకు గరుడుడు, చంద్రునకు 10 అశ్వాలుగల తెల్లని రథం వాహనములుగా కలవు.