Saggubiyyam bonda: నోరూరించే సగ్గుబియ్యం బోండాలు

-

Saggubiyyam bonda కి కావలసినవి: సగ్గుబియ్యం – ఒక కప్పు, బటర్ మిల్స్ ఒక కప్పు, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి- రెండు అల్లం – చిన్నముక్క, బియ్యప్పిండి – పావుకప్పు, పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర – ఒక కట్ట, కరివేపాకు – రెండు రెమ్మలు, ఎండుకొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర ఒక టీస్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా.

- Advertisement -

Saggubiyyam bonda తయారీ విధానం: ఒక బౌల్ సగ్గుబియ్యాన్ని తీసుకుని నీళ్లతో శుభ్రంగా కడగాలి. తరువాత అందులో బటర్ మిల్క్ పోయాలి. తరిగిన పచ్చిమిర్చి, అల్లంముక్క, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి. సగ్గుబియ్యం బటర్‌‌ని గ్రహించి మెత్తగా అవుతాయి. ఇప్పుడు బియ్యప్పిండి, పల్లీల పొడి, కొత్తిమీర, కరివేపాడు, కొబ్బరి తురుము, జీలకర్ర వేసి కలుపుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు. తరువాత స్టన్స్ పాన్ పెట్టి నూనె పోయాలి. అరచేతులకు కాస్త నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాల్లా చేసుకుంటూ నూనెలో వేసి వేయించుకుంటే బోండాలు రెడీ.

Read Also: అప్పటికప్పుడు చేసుకునే నోరూరించే చికెన్ పచ్చడి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...