Bank alert: జనవరిలో మొత్తం 11 రోజులు బ్యాంకులు క్లోజ్

-

Bank Holidays in January 2023 Bank Alert: జనవరిలో మీకు బ్యాంకు సంబంధాల లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? బ్యాంకుకు వెళ్లే పని ఉంటే ఈ తేదీల్లో మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఆర్బీఐ 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్ ని విడుదల చేసింది. ఈ క్యాలండర్ ప్రకారం మీ కార్యచరణను సిద్ధం చేసుకుంటే బెటర్. జనవరిలో ఏయే నగరాల్లో ఏయే తేదీలలో బ్యాంకులు పనిచేయవో పేర్కొంది RBI.

- Advertisement -

జనవరి నెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకు సెలవుల్ని ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 11 సెలవుల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాల్గవ శనివారం తో పాటు ఆయా రాష్ట్రాల్లో పండగలకు అనుగుణంగా బ్యాంకులు పనిచేయవు. న్యూ ఇయర్ వేడుకలు, గణతంత్ర దినోత్సవం, ఇమోయిను ఇరట్బా, గాన్-నగైలు వంటి ప్రత్యేకమైన రోజుల్లో నేషనల్ హాలిడేస్ అని ఆర్బీఐ పేర్కొంది.

బ్యాంక్ హాలిడేస్ లిస్ట్(Bank Holidays):

జనవరి 1: మొదటి ఆదివారం

జనవరి 8: రెండవ ఆదివారం

జనవరి 14: రెండవ శనివారం

జనవరి 15: మూడవ ఆదివారం.

జనవరి 22: నాల్గవ ఆదివారం

జనవరి 26: గణతంత్ర దినోత్సవం

జనవరి 28: నాల్గవ శనివారం

జనవరి 29: ఐదవ ఆదివారం

జాతీయ, ప్రాంతీయ సెలవులు:

జనవరి 2: న్యూఇయర్ వేడుకలు – ఐజ్వాల్

జనవరి 3: ఇమోయిను ఇరట్సా ఇంఫాల్

జనవరి 4: గాన్-నగై – ఇంఫాల్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...