Corona Cases |దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య

-

Corona Cases |భారత్‌లో కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పెట్టింది. రోజువారీగా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,839 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 25,178కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.49కోట్లు కాగా 5.31లక్షల మంది కరోనా సోకి మరణించారు. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లుగా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనాను హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి తొలగించింది. దీంతో కరోనా పూర్తిగా తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు. అయినా కానీ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -
Read Also: కేవలం రూ.200కోసం యువకుడిని చంపేశారు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...