Elephant eating panipuri: పానీపూరీలను హాంఫట్‌ చేస్తున్న ఏనుగు.. వీడియో వైరల్‌

-

Elephant eating panipuri: సోషల్‌ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూనే ఉంటాయి. మనషులు చేసే విచిత్ర పనులు, వారికొచ్చే ఐడియాలతో నెటిజన్లను ఆశ్చర్యపరుచుతుంటారు. పిల్లి, కుక్క, కోడి, కోతి, మెుసలి, ఏనుగు, పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవి ఉంటే, కొన్ని భయంతో వణికేలా చేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు కడపుబ్బా నవ్విస్తాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. అటువంటి కోవకు చెందినదే Elephant eating panipuri  వీడియో…

- Advertisement -

ఈ వీడియోలో ఓ ఏనుగు చేస్తున్న పని చూస్తే.. ఇక ఏనుగులు కూడా తోడా ప్యాజ్‌ డాలో భయ్యా అనేలా ఉన్నాయే అనిపించకమానదు. ఏనుగు ఆహారం విషయంలో కొద్దిగా ఎప్పుడూ ముందుగానే ఉంటాయి. ఏదైనా భారీగానే కావాల్సి ఉంటుంది ఏనుగులకు. కానీ ఎంత తిన్నా వాటికి కడపు నిండదు. అందుకే అవి ఏదోకటి తింటూనే కనిపిస్తాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో విషయానికి వస్తే.. ఓ పానీపూరీ బండి వద్ద ఏనుగు నిలబడింది. ఆ పానీపూరీ దుకాణదారుడే, ఏనుగుకు పానీపూరీ తినిపించాడు. మరి టేస్టీగా ఉన్నాయో, పానీపూరీ రుచి నచ్చిందో ఏనుగు పానీపూరీలు ఒక్కక్కటిగా తింటూనే ఉంది. మళ్లీ మళ్లీ తొండం చాచి పానీపూరీ తీసుకోవటం చూస్తుంటే.. అతి త్వరలోనే పానీపూరలన్నింటినీ హాంఫట్‌ చేసేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయండి: https://www.instagram.com/reel/Cjj-JYeBfml/?utm_source=ig_embed&ig_rid=61a982ca-aa2b-45e9-9ee0-86c0a3421e70

Read also: తెలంగాణ కోసం మంత్రి పదవి వదలుకున్నా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఆసక్తికరంగా ముహమ్మద్ యూనస్‌, ప్రధాని మోదీ భేటీ

భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM...

Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు మార్కెట్ వర్గాలు శుభవార్త చెప్పాయి. శుక్రవారం బంగారం ధరలు(Gold...