న్యూ ఇయర్ వేళ మరింత జోష్ అందించేందుకు వండర్ లా ప్రోగ్రామ్స్ ఇవే

-

New Year Events at Wonderla Hyderabad: భారతదేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్‌ చైన్‌ వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌ , 2023 సంవత్సరానికి స్వాగతం చెబుతూ సన్‌బర్న్‌ రీలోడ్‌ ఎన్‌వైఈను 31 డిసెంబర్‌ 2022 రాత్రి 8.30 గంటల నుంచి వండర్‌లా హైదరాబాద్‌ పార్క్‌ వద్ద నిర్వహించనుంది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఇటాలియన్‌ సెన్సేషన్‌ జియాన్‌ నోబిలీ, డైనమిక్‌ డీజె మరియు ఉత్సాహపూరితమైన ఈడీఎం డ్యూ జెఫిర్టోన్‌ మరియు టీ–మ్యాటర్స్‌తో పాటుగా డీజె వివాన్‌లు తమ ప్రదర్శనలిస్తూ మ్యూజిక్‌, డ్యాన్స్‌, థ్రిల్స్‌ను మరింత ఆస్వాదించవచ్చు.

మరిన్ని వివరాల కోసం 084146 76301; 93462 39936 కు కాల్‌ చేయవచ్చు. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌మైషో లేదా https://apps.wonderla.co.in/sunburn-nye-wonderla-hyderabad/ వద్ద కూడా బుక్‌ చేసుకోవచ్చు.

Read Also:
నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...