SBI కస్టమర్లకు గుడ్ న్యూస్… ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు 

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీ రేట్లను కొత్తగా 20 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్టు తెలిపింది. కాగా SBI తీసుకున్న ఈ నిర్ణయం అక్టోబర్ 15, 2022 నుండి అమల్లోకి రానుంది.
పెరిగిన వడ్డీ రేట్ల వివరాలు:
7-45 రోజుల డిపాజిట్లపై 2.90 % – 3.00% పెంచింది.46-179 రోజుల డిపాజిట్లపై 3.90 % – 4.00% పెంచింది. 180-210రోజుల డిపాజిట్లపై 4.55 % – 4.65% పెంచింది. 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ టైమ్ పీరియడ్ ఉన్న డిపాజిట్లపై 4.60 % – 4.70%  పెంచింది.ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.45%-5.60% వరకు వడ్డీ రేటును పెంచింది.2 సంవత్సరాల డిపాజిట్లపై 5.50%-5.65% వరకు, 3 సంవత్సరాల డిపాజిట్లపై 5.60%-5.85% వరకు, 5 సంవత్సరాల డిపాజిట్లపై 5.65%-5.85% వరకు వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ. కాగా సీనియర్ సిటిజన్లకు అడిషనల్ గా 20 బేసిస్ పాయింట్లను పెంచింది.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...