Breaking news- ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదు

0
70

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి.
దీనితో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కు చేరింది. వీరిలో కువైట్‌, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరిలో 3, అనంతపురం 2, కర్నూలులో 2 ఒమిక్రాన్ కేసులు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.