దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వణికి స్తుంది. తాజాగా గుజరాత్ లో మరో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారి శాంపిల్స్ సేకరించగా వారికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీనితో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది.