Flash- దేశ రాజధాని ఢిల్లీలో 4 ఒమిక్రాన్ కేసులు

4 Omicron cases in the national capital Delhi

0
149

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను వణికిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో హస్తినలో మొత్తం కేసులు 10కి చేరాయి. ప్రస్తుతం తొమ్మిది మంది బాధితులు ఎల్‌ఎన్‌జేపీ దవాఖానలో చికిత్స పొందుతుండగా, మరోకరు వైరస్‌ నుంచి కోలుకుని బుధవారం సాయంత్రం డిశ్చార్జీ అయినట్టు సమాచారం.