Breaking- దేశ రాజధాని ఢిల్లీలో కలకలం..22 ఏళ్ల యువతికి మంకీపాక్స్

0
73

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మంకీపాక్స్ కలకలం రేగింది. కొన్నిరోజుల కింద ఆఫ్రికాలోని నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన 22 ఏళ్ల యువతికి ఆరోగ్యం బాగోలేదు. ఆమెకు చర్మంపై దద్దుర్లు రావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించిన వైద్యులు.. ఆమెకు మంకీ పాక్స్ వైరస్ సోకిందని శనివారం నిర్ధారించారు.