Big Breaking: ఢిల్లీలో కలకలం..వెలుగులోకి ఒమిక్రాన్ కొత్త వేరియంట్

0
82

ఓ వైపు మహమ్మారి కరోనా మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో ఎంటర్ అయిన ఒమిక్రాన్ తాజాగా ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తుంది.  లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ 2.75 ను గుర్తించారు. ఇది మిగతా వేరియంట్లతో పోల్చితే మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ఇటీవల 90 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా.. కొత్త వేరియంట్ విషయం బయటపడింది.