నల్గొండ జిల్లా భూగర్భ జలాల్లో కొత్త బ్యాక్టీరియా

0
83

నల్గొండ జిల్లాలో కొత్త బ్యాక్టీరియాను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) గుర్తించింది. కార్నీ బాక్టీరియాలో ఇది కొత్త ఉత్పరివర్తనమని పరిశోధకులు తెలిపారు. దీన్ని ఫ్లోరైడ్ ప్రాంతాలు గల భూముల్లో గుర్తించడం ఇదే మొదటిసారని నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌ ధ్రువీకరించిందని పేర్కొన్నారు.