ఈ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పక గర్భిణీకి సిజేరియన్ చేస్తారు

-

ఈ రోజుల్లో చాలా వరకూ నార్మల్ డెలివరీ జరగడం లేదు. సీ సెక్షన్ జరుగుతున్నాయి, అంటే సిజేరియన్ చేస్తున్నారు..
నార్మల్ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు. ఇక సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీ చేయమని చాలా మంది కోరుతారు.. ఎందుకు అంటే త్వరగా రికవరీ అవ్వచ్చు అని వెంటనే హస్పటల్ నుంచి వెళ్లవచ్చు అని.

- Advertisement -

అయితే కొన్ని తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా బిడ్డని బయటకు తీయవలసి ఉంటుంది…. మరి ఆ పరిస్దితులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చే ప్రాంతం అనువుగా లేకపోవడం, సరిగ్గా తెరచుకోకపోవడం ఈ కారణంతో సీ సెక్షన్ చేస్తారు, అలాగే కవలలు ఉన్నా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఆపరేషన్ చేస్తారు, ఒక వేళ గర్భిణీకి హై బీపీ ఉంటే కచ్చితంగా ఆపరేషన్ చేస్తారు, ఇక బిడ్డ పొజిషన్ కూడా బయటకు వచ్చేలా డెలివరీకి అనుకూలంగా ఉండాలి.. లేకపోతే సీసెక్షన్ చేస్తారు..బేబీ హార్ట్ బీట్ పెరిగిపోవడం వల్ల కూడా సీ సెక్షన్ చేస్తారు. బేబీ తల పెద్దదిగా ఉన్నా ఆపరేషన్ చేస్తారు. తల్లికి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేస్తారు, ఇక ఒక్కోసారి బొడ్డు తాడు కట్ అవుతుంది దీని వల్ల బేబికి ఆక్సిజన్ అందదు ఇలాంటి సమయంలో ఆపరేషన్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...