అమ్మాయిలు బ‌రువు త‌గ్గాలంటే ఇవి పాటించాల్సిందే

అమ్మాయిలు బ‌రువు త‌గ్గాలంటే ఇవి పాటించాల్సిందే

0
110

ఆడ‌వాళ్లు కాస్త ఒళ్లు వ‌స్తే కంగారు ప‌డ‌తారు, స‌న్న‌గా నాజుగ్గా అవ్వాలి అని కోరుకుంటారు, ఒళ్లు వ‌చ్చినా పొట్ట వ‌చ్చినా చాలా ఇబ్బంది ప‌డ‌తారు, అయితే కొంద‌రికి ఒళ్లు త‌గ్గాలి అని ఎంత ప్ర‌య‌త్నించినా ఒళ్లు వ‌స్తూనే ఉంటుంది. వారు స‌న్న‌గా అవ్వాలి అని ఎంతో ప్ర‌య‌త్నిస్తారు.

ముఖ్యంగా తిండి మానెయ్యడం,వ్యాయామాలు చేయడం,బరువు తగ్గడానికి మందులు వాడడం లాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయి‌తే చిన్న చిన్న పొర‌పాట్లు చేయ‌డం వ‌ల్ల కూడా బ‌రువు పెరుగుతారు అందుకే ఈ ప‌నులు చేయ‌ద్దు అంటున్నారు నిపుణులు.

1.. ఫుడ్ హెవీగా తీసుకుని ప‌డుకోవ‌డం మంచిది కాదు
2. రాత్రి పూట అన్నం త‌క్కువ తీసుకోవాలి
3. అమ్మాయిలు తినేసిన వెంట‌నే ప‌డుకోవ‌డం మానెయ్యండి మినిమం 1 గంట గ్యాప్ ఇవ్వాలి
4.ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకుని పడుకోకూడదు
5. రోటీ స‌లాడ్ వంటి ఫుడ్ తినండి రాత్రి ఇది చాలా మంచిది
6. ఉద‌యం టిఫిన్ మాత్రం మాన‌కండి ఇది త‌ప్ప‌నిస‌రిగా చేయాలి