Breaking- తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు

0
74

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

తాజాగా తెలంగాణాలో మరో 3 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కి చేరింది.