తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగా.. భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్‌ను నిర్ధారించారు. తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కి చేరింది.
Breaking- తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు
Another 4 Omicron cases in Telangana