ఏపీ కరోనా అప్డేట్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

0
112

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా 35,040 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 5983 కేసులు మాత్రమే నమోదయ్యాయి..  ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 11 మంది ప్రాణాలు వదిలారు. నిన్న 11,289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,662 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  488

చిత్తూరు         462

ఈస్ట్ గోదావరి   741

గుంటూరు  738

వైస్సార్ కడప  608

కృష్ణ   618

కర్నూల్  579

నెల్లూరు   304

ప్రకాశం    293

శ్రీకాకుళం 87

విశాఖపట్నం  388

విజయనగరం 112

వెస్ట్ గోదావరి   565