ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర సబ్బు ఎక్కువగా వాడుతున్నారా? ఇది చదవండి

0
79

మనిషి చూడటానికి ఎంత అందంగా ఉన్నా శుచి శుభ్రత కచ్చితంగా ఉండాలి.. లేకపోతే మనిషికి అనేక రోగాలు వెల్ కం పలుకుతాయి… అయితే పైకి కనిపించే శరీర అవయవాలు బాగానే ఉన్నా  ప్రైవేట్ పార్ట్స్  విషయంలో కొందరు జాగ్రత్తలు తీసుకోరు, ఎక్కువగా ఈ అలసత్వమే అనారోగ్యానికి కారణం అవుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి, వెజీనా ప్రాంతంలో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది అంతే చెడు బ్యాక్టిరీయా ఉంటుంది అందుకే శుభ్రత చాలా ముఖ్యం.

 

పిరియడ్స్ సమయంలో సరైన శుభ్రత లేకపోవడం వల్ల 56 శాతం మంది మహిళలు ఇన్ ఫెక్షన కు గురి అవుతున్నారని డీఆర్ ఎమ్ సర్వే కూడా చెబుతోంది… అందుకే ప్రతీ రోజు ఆ పార్ట్ ని క్లీనింగ్ చేసుకోవాలి , పీరియడ్స్ సమయంలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతో హైజినిక్ ప్రొడక్ట్స్ వాడాలి.

 

మహిళలు హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ పరిశుభ్రత పాటించాలి.. కొన్ని లోషన్స్ క్రీములు ఆయిల్స్ చెడు బ్యాక్టీరియాని ఇరిటేట్ చేయగలిగే స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి వాటిని కచ్చితంగా గూగుల్ చేసి తెలుసుకోండి అవి వాడవద్దు… లేదంటే సాధారణ కొబ్బరినూనె ఆయిల్స్ తో క్లీన్ చేసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్లు.. బర్నింగ్, దురదలు రెండు రోజులు మించి ఉంటే వైద్యులని కచ్చితంగా సంప్రదించాలి….హైజిన్స్ పై శ్రద్ధ పెట్టాలి  అని చెబుతున్నారు.. వాజినల్  పై  ph బ్యాలన్స్ ఇబ్బంది పెట్టని సబ్బులు వాడాలని వైద్యులు  సలహా ఇస్తున్నారు.