డయాబెటిస్ చాలా మందికి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న వ్యాధి.. అయితే ఇక షుగర్ సమస్య వచ్చింది అంటే కచ్చితంగా కొన్ని రకాల ఆహారపదార్దాలు దూరం చేయాలి.. ఇలాంటివి తింటే ఇంకా ఈ సమస్య పెరుగుతుంది.. ఇక దీనిని నివారించాలి అంటే మందు లేదు. ఇక మీరు ఆహార అలవాట్లు మాత్రం మార్చుకోవాలి.
- Advertisement -
శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు, ముఖ్యంగా తెల్ల అన్నం చాలా వరకూ తగ్గించండి ఒకేసారి అన్నం అస్సలు ఎక్కువ తినవద్దు. ఇందులో కార్బొహైడ్రెట్స్ వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
ఇక షుగర్ తగ్గించాలి
ఎండు ద్రాక్ష
బంగాళాదుంపలు
కొవ్వుతీయని పాలు
స్వీట్స్
ఫ్రూట్ జ్యూస్లు
వైట్ బ్రెడ్
ఎనర్జీ డ్రింక్స్
మటన్
ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తినకండి.