బంగాళదుంప తింటున్నారా… అయితే ఈ లాభాలు మీ సొంతం

బంగాళదుంప తింటున్నారా… అయితే ఈ లాభాలు మీ సొంతం

0
89

చాలా మంది ఇష్టంగా తినే ఆహరంలో పొటాలో ఒకటి.. అదేనండి బంగాళాదుంప, కూరలు ఫ్రైలతో పాటు చిప్స్ కూడా చాలా మంది ఇష్టంగా తింటారు.ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇక వీటిలో మఖ్యంగా విటమిన్-సి, విటమిన్- బి6, పొటాషియం పుష్కలంగా ఉండమే కాదు, కొద్ది మెత్తంలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి మూలకాలుఉంటాయి.

అయితే అతిగా కాకుండా వారానికి రెండు సార్లు తీసుకున్నా ఇది చాలా మంచిది…బంగాళదుంప రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించటానికి సులభంగా సహాయపడుతుంది. ఇక చాలా మందికి కనిపించే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది.

ఇక దుంప జ్యూస్ చేసుకుని పదిరోజులకి ఓసారి తాగితే క్యాన్సర్ తో బాధపడేవారికి ఉపశమనం ఉంటుంది
బంగాళాదుంప రసంతో రెగ్యులర్ గా జుట్టుకు మాస్క్ వేసుకుంటే జుట్టు ఒత్తుగా మరియు బలంగా ఉండడానికి తోడ్పడుతుంది.. ఈ దుంప పేస్టుని తయారు చేసుకుని ముఖానికి మాస్క్ వేసుకోవచ్చు మంచి కాంతి వంతంగా తయారు అవుతుంది.