బాంగ్క్రెకిక్ ఇది చాలా డేంజర్ ఈ ఆహారాల్లో ఉంటుంది తినద్దు

-

ఇటీవల చైనాలో న్యూడిల్స్ తిని 9 మంది చనిపోయారు, అయితే ఏడాది పాటు నిల్వ ఉంచిన న్యూడిల్స్ తిన్నారు ఆ కుటుంబ సభ్యులు, అయితే ఇలాంటి నిలువ ఉన్న ఆహారంలో బాంగ్క్రెకిక్ ఉత్పత్తి అవుతుంది, దీని వల్ల చాలా డేంజర్ మనిషి ప్రాణాలు కోల్పోతారు.

- Advertisement -

బాంగ్క్రెకిక్ యాసిడ్ అనే విషం .. చెడిపోయిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. బేకరి జంక్ పుడ్స్ లో ఇది నిలువ ఉంటే వెంటనే వస్తుంది, సో నిల్వ ఉన్న ఆహారం అందుకే తీసుకోవద్దు, ఇక బియ్యం పిండి పదార్దాలు పులియబెడితే ఇది ఉత్పత్తి అవుతుంది.

ఈ విషానికి విరుగుడు ఉండదు. బాంగ్క్రెకిక్ శరీరంలోకి వెళ్లిన తర్వాత.. కడుపునొప్పి, చెమట పడ్డటం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 24 గంటల్లో ప్రాణాలు కోల్పోతారు, గంటల వ్యవధిలో కోమాలోకి వెళతారు, శరీరంలో మెదడు కిడ్నీలు పనిచేయవు
కుళ్లిపోయిన ఆహార పదార్థాలను వేడిచేసినప్పటికీ ఇది పోదు. వంటకాల్లో అలాగే ఉండిపోతుంది. నిల్వ ఉంచిన ఫుడ్ ఫ్రిజ్ లో ఫుడ్ ఇలా పులియబెట్టినవి తినద్దు అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...