బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ఈ టీ తాగండి

బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారా ఈ టీ తాగండి

0
94

ఈ రోజుల్లో చాలా మంది బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, అయితే మనం తీసుకునే ఆహారం కూడా అధిక కొవ్వు అధిక కార్బొహైడ్రేడ్స్ ఉంటున్నాయి, మరి బరువు సమస్య తగ్గాలి అంటే కొన్ని రకాల టీలు తాగితే తగ్గవచ్చు, అయితే దీని కోసం బయటకు అక్కర్లేదు జస్ట్ ఇంట్లో మీ కిచెన్ లో ఉండే ఈ పదార్దాలతో సింపుల్ గా మీరు బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు

 

బరువు తగ్గడానికి జీలకర్ర టీని తాగండి.. ఇది మీకు బరువు సమస్య తగ్గిస్తుంది రోజుకి ఓసారి తాగినా చాలు.

బరువు తగ్గడానికి మీరు మీ ఆహారంలో వాము తీసుకున్నా మంచిదే …వాములో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మీకు సాయం చేస్తాయి,

 

మలబద్దకం ఉండదు, జీర్ణ వ్యవస్ద బాగుంటుంది…జీలకర్ర వల్ల ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి…ఈ టీని రుచికరంగా మీకు కావాలి అనిపిస్తే మీరు తేనె, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు.. ఇక వాము నమిలినా మంచిదే జీలకర్ర నమిలినా మంచిదే.