మనం పచ్చి కూరగాయలు తినే సమయంలో వాటిని కడగకపోయానా బాగా క్లీన్ చేయకపోయినా కొన్ని పురుగులు వాటిలో నుంచి మన శరీరంలోకి చేరతాయి.. అందుకే వేడి నీటిలో కడిగి పచ్చి కూరలు తీసుకోవాలి ..ఉడికించి తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవు, ముఖ్యంగా క్యాబేజీ ఆకులపై టేప్వార్మ్ అనే పురుగు ఉంటుంది.
ఇది చూడటానికి చిన్న పురుగు కాని చాలా డేంజర్.. ఇది ఎంత డేంజర్ అంటే మనిషిని చంపే అంత డేంజర్, నేరుగా మన రక్తం నుంచి మెదడుకి చేరుతుంది, పచ్చి కూరల నుంచి టేప్ వార్మ్ మీ శరీరంలోకి వెళుతుంది.. అక్కడ నుంచి పేగుల్లోకి చేరుతుంది అలా రక్తంలో కలిసి తర్వాత అది మెదడుకి చేరుతుంది.
ఈ టేప్ వార్మ్ ఎలా వస్తుంది అంటే పశువుల వ్యర్థాల నుంచి ఈ పురుగు భూమిపైకి వస్తుంది. ఇది క్యాబేజీ క్యాలిఫ్లవర్ తింటూ పెరుగుతుంది. అంతేకాదు వర్షపు నీటిలో ఈ పురుగు ఈదగలదు. అలా ఇది ఈదుకుంటూ… ఎక్కడ కూరగాయలు ఉన్నాయో అక్కడికి వెళ్లగలదు. అందుకే పచ్చి కూరగాయలు చాలా మంది తింటూ ఉంటారు ఇలా తినవద్దు. ఇవి ఎలాంటి వ్యాధులు కలిగిస్తాయి అంటే.
టానియాసిస్ కలిగిస్తాయి, ఇవి శరీరంలో ఓ అవయవంలోకి చేరి అక్కడ గుడ్లు పెడతాయి.. అక్కడ ఇన్పెక్షన్ పెరుగుతుంది…. తలనొప్పి, అలసట, విటమిన్ల లోపం వస్తుంది. మనం తినే ఆహారం అవి వాటిని ఆహారంగా చేసుకుంటాయి, ఇలా మెదడుని తినేస్తాయి, మరో విషయం ఇది ఏకంగా 30 ఏళ్లు జీవిస్తుంది, వీటిని సర్జరీ లేదా మందులతో తీస్తారు..ఏటా 12 లక్షల మందికి మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అందులో సగం వీటి వల్లే వస్తున్నాయి.